మేడారం మహాజాతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష
భారీ ఎత్తున వసతి సదుపాయాలు కల్పించాలి వరంగల్ జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మేడారంలోని సమ్మక్క ,సారలమ్మ దేవాలయాల అభివృద్ధిపై ఫోకస్…










