గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ మళ్లింపు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయయుడుతిరుపతి జిల్లా : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వేలాదిగా వాహనాలు వస్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మరో వైపు స్వామి వారి…










