25 నుంచి కవితక్క జనం బాట
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 25…










