శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేపట్టాలి
టీటీడీ అధికారులను ఆదేశించిన జేఏవో వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు జేఏవో వీరబ్రహ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు…










