శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు ఏర్పాట్లను పరిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.…










