హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగళం
అందరి కళ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై పడ్డాయి. గత కొన్నేళ్లుగా దీని నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఈ సంస్థపై ఆధిపత్యం చెలాయించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి.…










