ట్రంప్ నిర్వాకం భారత్ కు ప్రాణసంకటం
రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు శత్రువులు ఉండరని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా. ప్రపంచాన్ని గత కొంత కాలంగా డాలర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకానమీపై చైనా పట్టు కలిగి ఉన్నప్పటికీ యుఎస్…










