స్వేచ్ఛకు సలాం దేశానికి గులాం
సమున్నత భారతం సగర్వంగా తల ఎత్తుకుని నిలబడే రోజు ఆగస్టు 15. దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల, బలిదానాల పునాదుల సాక్షిగా…










