‘కళాబంధు’ దివాలా..ఎలా..?
“ఎవరీ కళాబంధు, ఏమిటా కథ అనుకుంటున్నారా. ఇలాంటి కథలకు సంబంధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వారందరి గురించి చెబితే కనీసం పదేళ్లకు పైగా అవుతుంది. ఆడంబరాలు, జల్సాలకు అలవాటు పడడం, అధికారాలను అనుభవించడం, పదవులను పొందడం, అడ్డగోలుగా సంపాదించడం,…










