ఈ ఎంపీని చూసైనా నేర్చుకోక పోతే ఎలా..?
ఈ దేశంలో ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు భారీగా సంపాదిస్తారు. కానీ ఓ ఎంపీ అయితే మాటలా. లెక్కనేన్ని ఆస్తులను, కోట్లను కూడబెడతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తారు. మరి ఖరీదైన గిఫ్టులు ఇస్తే ఎవరైనా ఊరుకుంటారా..చేయి…










