కేసీఆర్ సంచలనం ‘కవిత’కు మంగళం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కవితమ్మనే బతుకమ్మగా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై భారత రాష్ట్ర సమితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర సమితి) బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.…










