ముంచెత్తిన వాన కమిషనర్ల పరిశీలన
క్షేత్ర స్థాయిలో పర్యటించిన కమిషనర్లు హైదరాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని లకడికాపూల్ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , ఆర్…










