నిర్వాసిత రైతులను ఆదుకోవాలి : కవిత
మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్ పాలమూరు జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్…










