Friday, 16 October 2026

News

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ దూరం

ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ కూడ‌ద‌ని నిర్ణ‌యం హైద‌రాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తూ వ‌చ్చారు.…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ డ్రామాలు ఆపాలి

నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్…

వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం : ఎస్. స‌విత

ఏపీలో కొత్తగా మ‌రిన్ని గురుకులాల ఏర్పాటు క‌ర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయ‌డ‌మే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి…

ఆర్టీసీ ఛార్జీల మోత‌పై బీఆర్ఎస్ ఆందోళ‌న

9వ తేదీన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ హైద‌రాబాద్ : ఓ వైపు ఫ్రీ బ‌స్ అంటూనే ఇంకోవైపు అడ్డ‌గోలుగా హైద‌రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచ‌డం…

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్

హామీల అమ‌లులో సీఎం పూర్తిగా వైఫ‌ల్యం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజ‌మ‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా…

క‌రూర్ బాధితుల‌కు విజ‌య్ వీడియో కాల్

త్వ‌ర‌లోనే ప‌రిహారం కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ మంగ‌ళ‌వారం క‌రూర్ ఘ‌ట‌న‌లో మృతి చెందిన 41 కుటుంబాల బాధితుల‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు వీడియో కాల్స్…

హైడ్రాను అభినందించిన హైకోర్టు

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణను య‌జ్ఞంలా చేస్తోంది హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైడ్రా ప‌ని తీరును అభినందించింది హైకోర్టు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితాబిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన…

హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్న రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో రోజు రోజుకు ఆక్ర‌మ‌ణలు పెరిగి పోతుండ‌డం ప‌ట్ల న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఈ మేర‌కు త‌మ‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు హైడ్రా…

సీజేఐపై దాడికి ప్ర‌య‌త్నం డెమోక్ర‌సీకి ప్ర‌మాదం

ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రుల ఖండ‌న ఢిల్లీ : దేశ‌మంత‌టా సీజేఐ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై జ‌రిగిన దాడి ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. త‌న‌పై బూటు విసిరేందుకు ప్ర‌య‌త్నం చేశారు లాయ‌ర్ రాకేశ్ కిషోర్. విష్ణువు…

సీజేఐ గ‌వాయ్ కామెంట్స్ వ‌ల్లే దాడి చేశా

లాయ‌ర్ రాకేశ్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది సీజేఐ గ‌వాయ్ పై షూ విసిరిన ఘ‌ట‌న‌. ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రులు, ప్ర‌జాస్వామిక వాదులు, పర్యావ‌ర‌ణ ప్రేమికులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు పెద్ద…