కరూర్ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టాలి
ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ…










