త్వరలోనే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల
ఢిల్లీ వేదికగా ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం…










