డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అక్టోబర్ 28 వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్…










