అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు
ధన్యవాదాలు తెలిపిన సామినేని ఉదయ భాను అమరావతి : ఏపీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పాలనా పరంగా ఆయన పట్టు సాధించారు. ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖా పరంగా కీలక మార్పులు…










