కనకదుర్గమ్మా ఏపీని కరుణించమ్మా : అనిత
అమ్మ వారిని దర్శించుకున్న హోం మంత్రి విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్రసిద్ది చెందింది బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు. దసరా పండుగ సందర్బంగా సోమవారం నుంచి కొండపై దేవి…










