పుష్కలంగా ఎరువుల నిల్వలు : అచ్చెన్నాయుడు
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమరావతి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…










