ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు చెంప పెట్టు
న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థకు మధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ పరంగా స్పీకర్ కు కొన్ని అధికారాలు అనేవి…








