అవును మీరు విన్నది నిజమే ..వాస్తవమే
ఢిల్లీ : ఎవరీ స్టువర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన క్రికెటర్. అంతే కాదు ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలో 1983లో ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టులో తను కూడా ఒకడు. బీసీసీఐ తాజాగా సంచలన ప్రకటన చేసింది. క్రికెట్ కు జీవం పోసిన కల్నల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారానికి బిన్నీని ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన నమాన్ అవార్డుల ప్రదానోత్సవంలో బిన్నీ దీనిని అందుకున్నారు. ఇదే సమయంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇవాళ ప్రపంచ సినీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓ మూవీ. అదే దురంధర్. ఈ సినిమాను ఆదిత్య ధర్ తీశాడు. ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగులో కూడా విడుదలైంది. ఇక్కడ కూడా ధురంధర్ ను ఆదరిస్తున్నారు. అయితే ఈ సినిమాను తీసిన దర్శకుడు ఆదిత్య ధర్ స్వయంగా ప్రొఫెషనల్ క్రికెటర్ . అతను 2002 అండర్ 19 ప్రపంచ కప్‌లో చోటు సంపాదించాడు. ఆదిత్య ధార్ రాజకీయాల కారణంగా క్రికెట్‌ను వదిలి ముంబైకి సినిమా నిర్మాణం కోసం వెళ్లాడు. తనను తాను ఏమిటో నిరూపించుకున్నాడు.







