హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

అర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు

తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అర్జున్‌దాస్‌పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్‌దాస్‌కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది హ‌తీరాంజీ మ‌ఠం కేసు. మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించి ఏపీ కూట‌మి స‌ర్కార్.మఠం ఆస్తుల జాబితా తయారు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. మ‌రో వైపు ఏడాది లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *