జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రమంతటా భారీ ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాతావరణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్…










