Author: VijayaBhaskar

  • ప‌శు వైద్యుల నియామ‌కంపై ఫోక‌స్ : అచ్చెన్నాయుడు

    ప‌శు వైద్యుల నియామ‌కంపై ఫోక‌స్ : అచ్చెన్నాయుడు

    ఏపీ శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : ఏపీలో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శుక్ర‌వారం అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే ప‌శు సంవ‌ర్ద‌క శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. గ‌త వైసీపీ స‌ర్కార్ ప‌శువైద్యుల నియామ‌క‌ భ‌ర్తీని పాత‌రేసింద‌ని ఆరోపించ‌చారు. గ‌త ఐదేళ్ల‌లో ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అభివృద్ధి కుంటు ప‌డిందని మండిప‌డ్డారు. పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంచిన ఘ‌న‌త‌…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల

    త్వ‌ర‌లోనే తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల

    ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి శుక్ర‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వ ఆలోచనను వివరించారు. ప‌రిపాల‌న చేసేందుకు రాజ‌కీయ సంక‌ల్పం ఎంతో అవ‌స‌రం అన్నారు.భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాల‌నేది త‌మ విధానం…

    Continue Reading

  • ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్ర‌మాదం

    ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్ర‌మాదం

    మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కామెంట్ హైద‌రాబాద్ : ఆల్మ‌ట్టి ఎత్తు గ‌నుక పెంచితే తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు స‌మావేశం అయ్యార‌ని తెలిపారు. కృష్ణా ట్రిబ్యూనల్ 2013 లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి : కేటీఆర్

    జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి : కేటీఆర్

    సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని నిరూపించాలి హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించారు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ని ఖతం చేస్తే కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోంద‌న్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ…

    Continue Reading

  • పాల‌న అస్త‌వ్య‌స్తం వ్య‌వ‌స్థ‌లు ఆగ‌మాగం

    పాల‌న అస్త‌వ్య‌స్తం వ్య‌వ‌స్థ‌లు ఆగ‌మాగం

    కూట‌మి స‌ర్కార్ పై జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ అమ‌రావ‌తి : ఏపీలో పాల‌న పూర్తిగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని , మ‌రో వైపు తాము తీసుకు వచ్చిన మెడిక‌ల్ కాలేజీల‌ను అప్ప‌నంగా ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని ఆరోపించారు. పేద‌లు, నిమ్న వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వాపోయారు. ఇప్పటి వరకు…

    Continue Reading

  • బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా కోసం 7,754 స్పెష‌ల్ బ‌స్సులు

    బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా కోసం 7,754 స్పెష‌ల్ బ‌స్సులు

    ప్ర‌క‌టించిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం ఎండీ మీడియాతో మాట్లాడారు. ఈ పండుగ‌ల కోసం 7,754 బ‌స్సుల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. సెప్టెంబ‌ర్ 20వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు స్పెష‌ల్ బ‌స్సులు న‌డుపుతామ‌న్నారు. అక్టోబర్ 5–6 తేదీలలో తిరుగు ప్రయాణానికి అదనపు బస్సులు…

    Continue Reading

  • 22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

    22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

    ప్ర‌క‌టించిన చిత్రం మూవీ మేక‌ర్స్ హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెల‌కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ విడుద‌లైంది. ఈ సినిమా ఆశించిన మేర ఆడ‌లేదు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒకింత నిరాశ క‌లిగించింది. త‌ను ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌క పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని సినీ వ‌ర్గాలు…

    Continue Reading

  • ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలో స‌చిన్ యాద‌వ్ సంచ‌ల‌నం

    ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలో స‌చిన్ యాద‌వ్ సంచ‌ల‌నం

    ఛాంపియ‌న్ నీర‌జ్ చోప్రాను అధిగ‌మించిన జూవెలిన్ స్టార్ జ‌పాన్ : జ‌పాన్ వేదిక‌గా జ‌రిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ లో స‌త్తా చాటాడు భార‌త దేశానికి చెందిన జూవెలిన్ స్టార్ స‌చిన్ యాద‌వ్ . త‌ను మ‌రో భార‌త స్టార్ నీర‌జ్ చోప్రాను దాటేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. యావ‌త ప్రపంచం విస్తు పోయింది. గురువారం జపాన్‌లోని టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 ఫైనల్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ సచిన్ యాదవ్ అద్భుతమైన…

    Continue Reading

  • యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

    యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

    కంటెంట్ క్రియేటర్ల‌కు మంచి అవ‌కాశం హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల నిడివి కలిగిన రెండు కేటగిరీలలో షార్ట్ ఫిలిమ్స్ లేదా పాటలను పంపించవచ్చని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్ రాజు…

    Continue Reading

  • డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల

    డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల

    ఎల‌క్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను గురువారం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports