Author: VijayaBhaskar

  • గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హించాలి : కేటీఆర్

    గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హించాలి : కేటీఆర్

    జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. త‌న‌ను క‌లిసిన అభ్య‌ర్థుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. గ్రూప్-1 అవకతవకలపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆకాంక్షల మేరకు తప్పకుండా తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. హైకోర్టు కమిషన్ గుర్తించినట్లుగా అవకతవకలు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించాల‌న్నారు. బేష‌జాల‌కు…

    Continue Reading

  • కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహ‌న్

    కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహ‌న్

    తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు కీల‌క పాత్ర విశాఖ‌ప‌ట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు ముఖ్య భూమిక పోషించార‌ని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని వ‌ర్గాల వారు ఏక‌తాటిపైకి వ‌చ్చార‌ని, తాము అనుకున్న‌ది సాధించార‌ని అన్నారు. బుధ‌వారం చింతా మోహ‌న్ విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఏ సీఎం కొడుకూ సాధించలేని ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డి సాధించాడ‌ని చెప్పారు. త‌ను బిలీయ‌నీర్…

    Continue Reading

  • నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

    నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

    కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు…

    Continue Reading

  • యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు

    యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు

    వినియోగ‌దారుల‌కు కేంద్రం ఖుష్ క‌బ‌ర్ ఢిల్లీ : సెప్టెంబర్ 15 నుండి ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది కేంద్రం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చ‌సింది. ఇప్ప‌టికే జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నాలుగు స్లాబ్ రేట్ల‌ను రెండు స్లాబ్ రేట్ల‌కు కుదించింది. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, క్యాపిటల్ మార్కెట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్రావెల్, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు వంటి పెద్ద మొత్తాల పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా ఈజీగా చేసుకునేందుకు…

    Continue Reading

  • నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

    నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

    తెలుగు వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు అమ‌రావ‌తి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌ధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంతో దీనిని నిర‌సిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ త‌రుణంలో ఆర్మీ దెబ్బ‌కు ప్ర‌ధాని త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. నేపాల్ లో ఏపీకి చెందిన తెలుగు వారు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. దీని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు…

    Continue Reading

  • సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ : ష‌ర్మిలా రెడ్డి

    సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ : ష‌ర్మిలా రెడ్డి

    కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న బేకార్ విజ‌య‌వాడ : ఏం సాధించారని సూప‌ర్ సిక్స్ సూప‌ర్ స‌క్సెస్ అంటూ స‌భ నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. బుధ‌వారం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అని నిల‌దీశారు. రాష్ట్రంలో 50…

    Continue Reading

  • అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే చర్యలు

    అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే చర్యలు

    హెచ్చ‌రించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుపతి : విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. యూకే లోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ 6వ తేదీన యూనైటెడ్ కింగ్డమ్ లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports Centreలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన…

    Continue Reading

  • ఈవోగా ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    ఈవోగా ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు కామెంట్స్ తిరుప‌తి : ఎంతో పుణ్యం ఉంటేనే కానీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఈవోగా ప‌ని చేయ‌లేమ‌న్నారు బ‌దిలీపై వెళుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల రావు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు. చాలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. త‌న‌కు ఛాన్స్ ఇచ్చిన సీఎం చంద్ర‌బాబుకు, స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్బంగా పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. బ‌దిలీపై వెళుతున్న ఈవోకు స‌న్మాన…

    Continue Reading

  • చంద్ర‌బాబూ చ‌రిత్ర క్ష‌మించ‌దు : ష‌ర్మిల

    చంద్ర‌బాబూ చ‌రిత్ర క్ష‌మించ‌దు : ష‌ర్మిల

    తెలుగు వారికి తీర‌ని ద్రోహం బాధాక‌రం అమ‌రావ‌తి : ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కేఎస్ రాధాకృష్ణ‌న్ కు మ‌ద్ద‌తు ఇచ్చారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త కూట‌మి పార్టీల అధిపతుల‌పై ఉంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం లేకుండా బ‌రిలో ఉన్నార‌ని, తెలుగు వారి ఆత్మ గౌర‌వం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఇది…

    Continue Reading

  • ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు తీరిన స‌మ‌యంలో త‌న‌ను ఈవోగా అపాయింట్ చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక త‌న‌ను మార్చేశారు. అయినా ఎక్క‌డ‌, ఏ ప‌ద‌వి ఇచ్చినా అనిల్ కుమార్ సింఘాల్ ఆ ప‌ద‌వుల‌కు న్యాయం చేసేలా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports