ఏపీలో 5 వేల దేవాలయాలు నిర్మిస్తాం : సీఎం
తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ , ఈవోలతో సమీక్ష చేపట్టారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను నిర్మించాలన్నది…










