మోదీ ప్రపంచానికి భారతదేశ బలాన్ని చూపించారు
అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా…










