శతకాలతో చితక్కొట్టిన భారత బ్యాటర్లు
కేఎల్ రాహుల్, జడేజా, ధ్రువ్ జురైల్ సెంచరీలు అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కేవలం 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది.…










