బతుకమ్మకుంట బాధ్యత మీరే చూడాలి
హైడ్రా కమిషనర్కు హనుమంతరావు వినతి హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. ఈ సందర్బంగా ఆయన బతుకమ్మ కుంటను అభివృద్ది చేయడంలో, పూర్వ వైభవాన్ని…










