జైలులో క్లర్క్ గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
న్యూడ్ వీడియోల వ్యవహారంలో కీలక నిందితుడు కర్ణాటక : జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులోని గ్రంథాలయంలో క్లర్కుగా పని చేయనున్నారు. ఆయనకు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించనున్నారు. ఇదిలా…










