తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…










