కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ డ్రామా
తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ…










