Friday, 16 October 2026

ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

‘చెన్నై లవ్ స్టోరీ’కి అనూహ్య స్పంద‌న

హైద‌రాబాద్ : థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్, కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమా వెనుక ఉన్న కృషి గురించి మాట్లాడారు,…

సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో న‌టుడు జై భేటీ

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను క‌లిసేందుకు ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు. సినీ రంగానికి చెందిన వారు మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అవుతున్నారు. తాజాగా శ‌నివారం ప్ర‌ముఖ న‌టుడు జై త‌ల‌ప‌తి విజ‌య్ ను…

ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న నాయ‌గ‌న్ సెన్సేష‌న్

చెన్నై : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు , ప్ర‌స్తుత సీఎం త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్ . జూలై 23న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ద‌మైంది. 7 వేల‌కు పైగా…

కేసీఆర్ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంది

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుల‌లో కేటీఆర్ ఒక‌రు అని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల…

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఆభరణం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు…

26 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

హైద‌రాబాద్ : గోల్కొండ కోటలో జరిగే శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నందున జూలై…

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ ఆల్-టైమ్ రికార్డ్

హైద‌రాబాద్ : పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తన రాబోయే చిత్రం ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో తన అపారమైన ప్రజాదరణను మరోసారి నిరూపించుకున్నారు. ఈ పోస్టర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే అభిమానుల నుండి అసాధారణమైన స్పందనను అందుకుని,…

జి.వి. ప్రకాష్ కుమార్‌కు ఎ.ఆర్. రెహమాన్ అభినందన

చెన్నై : జాతీయ అవార్డు గెలుచుకున్న జి.వి. ప్రకాష్ కుమార్‌కు ఎ.ఆర్. రెహమాన్ అభినందనలు తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో జి.వి. ప్రకాష్ కుమార్ ‘ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం)’ విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. “అమరన్”…

23న రానున్న జ‌న నాయ‌గ‌న్ మూవీ

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు జ‌న నాయ‌గ‌న్ మూవీ ట్రెండ్ న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించే చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ద‌మైంది. భారీ ఎత్తున ప్ర‌పంచ…

యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

బెంగళూరు : ప్ర‌ముఖ న‌టుడు యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా అధికారిక ట్రైలర్‌ను ఆగష్టు 8న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. తాజా నివేదికల ప్రకారం బెంగళూరులో జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల…