జక్కన్న వారణాసిలో ‘రుద్ర’గా మహేష్ బాబు
హైదరాబాద్ : రోజు రోజుకు మహేష్ బాబు నటిస్తున్న జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారణాసి. ఇంకా సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కాకుండానే కోట్ల వర్షం కురుస్తోంది…










