మరణించిన శ్రీదేవి గురించి నేను ఆలోచించను
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకోక పోవడంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆ నటి పట్ల తనకు…










