Friday, 16 October 2026

ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

హైదరాబాద్‌లో రితేష్ దేశ్‌ముఖ్ హ‌ల్ చ‌ల్

హైద‌రాబాద్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది. ఆయన ఎయిర్‌పోర్టులో కెమెరాల కంటికి చిక్కిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో…

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ

హైద‌రాబాద్ : టికెట్ ధరల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ రాసింది. టికెట్ ధరలు,, థియేటర్ల వర్గీకరణకు సంబంధించిన భవిష్యత్తు నిర్ణయాల విషయంలో పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములందరినీ సంప్రదించాలని కోరారు.…

సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయ‌కం

హైద‌రాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , సంపాదకుడు అయిన సూరవ‌రం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం (బయోపిక్) అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సుర‌వ‌రం…

‘పున‌ర్న‌వి’ డాక్యుమెంట‌రీ ఎంద‌రికో స్పూర్తి

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన “పునర్నవి” డాక్యుమెంటరీ ప్రివ్యూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా అసాధారణ…

యష్‌ను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సోమ‌వారం ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా దిగిన…

యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం

హైదరాబాద్: హైద‌రాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే…

సెప్టెంబ‌ర్ 6న హిందీ బిగ్ బాస్ 20 షురూ

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌యోక్త‌గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ 20 సీజ‌న్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొదలైంది. షో ప్రారంభానికి ముందు ప్రోమో షూట్‌లు కొన‌సాగుతున్నాయి.…

షావుకారు జానకితో అనుబంధం ప్రత్యేకం : బాలకృష్ణ

హైద‌రాబాద్ : మహానటి షావుకారు జానకి శుక్ర‌వారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి ప‌ట్ల సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. త‌ను తుది శ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని…

అనుప‌మ కామెంట్స్ పై నోరు విప్పిన‌ ధృవ్ విక్ర‌మ్

చెన్నై : వ‌ర్ద‌మాన న‌టి అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్ర‌మ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న నుంచి తాను తీవ్ర మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురైన‌ట్లు తెలిపింది. దీనిపై స్పందించారు ధృవ్ విక్ర‌మ్. ప్ర‌ముఖ నటుడు విక్రమ్ కుమారుడైన…

జీ5 ఓటీటీలో జ‌న నాయ‌గ‌న్ స్ట్రీమింగ్

చెన్నై : సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ , పూజా హెగ్డే కీ రోల్ పోషించిన జ‌న నాయ‌గ‌న్ మూవీ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్…