Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన మీట్ ది ప్రెస్ లో అనిల్ రావిపూడి ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా న‌టిస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ దాదాపు…

    Continue Reading

  • నంద‌మూరి బాల‌య్య సినిమానా మ‌జాకా

    నంద‌మూరి బాల‌య్య సినిమానా మ‌జాకా

    తొలి రోజే రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ హైద‌రాబాద్ : నంద‌మూరి బాల‌కృష్ణ కీ రోల్ పోషించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ అఖండ -2 తాండ‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోర్టు స్టే కార‌ణంగా ఆగి పోయిన మూవీ ఉన్నట్టుండి అన్ని అడ్డంకుల‌ను దాటేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ కు ఫుల్ భోజ‌నం పెట్టేలా చేశాడు ద‌ర్శ‌కుడు. విడుద‌లైన నాటి నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో జ‌నం సినిమాను చూసేందుకు…

    Continue Reading

  • ఫ్యూచ‌ర్ సిటీలో అన్న‌పూర్ణ స్టూడియో

    ఫ్యూచ‌ర్ సిటీలో అన్న‌పూర్ణ స్టూడియో

    ఏర్పాటు చేస్తామ‌న్న అక్కినేని నాగార్జున హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా జ‌రిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025లో దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన హీరోలు కూడా పాల్గొన్నారు. స‌ల్మాన్ ఖాన్ కు చెందిన వెంచ‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రూ. 10,000 కోట్లు పెట్టుబ‌డి పెడ‌తామ‌ని తెలిపింది.…

    Continue Reading

  • జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

    జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

    తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు క‌విత‌. త‌న జీవితం ఆధారంగా రూపొందిస్తున్న…

    Continue Reading

  • గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్ భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా : క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయ‌కుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో…

    Continue Reading

  • సినీ, ప‌ర్యాట‌క రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్

    సినీ, ప‌ర్యాట‌క రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్

    ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ముంబై : ఏపీ స‌ర్కార్ సినీ, ప‌ర్యాట‌క రంగాల‌కు పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’ స‌ర్కార్ ఇచ్చింద‌న్నారు. భూమి కొనుగోలు లీజుపై 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, 15 సంవత్సరాలకు 100% SGST రీయింబర్స్‌మెంట్ వంటి లాభదాయకమైన రాయితీలను కల్పిస్తున్నట్లు తెలిపారు. MSME ప్రాజెక్టులకు…

    Continue Reading

  • సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్

    సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్

    ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు బుచ్చి బాబుదిగ్గ‌జ న‌టులు రాజేంద్ర ప్ర‌సాద్, బ్ర‌హ్మానందం క‌లిసి న‌టించిన చిత్రం స‌హ కుటుంబనం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ఆవిష్క‌రించారు. ఈ ఫ్యామిలీ డ్రామా తో తెర‌కెక్కించిన చిత్రం డిసెంబ‌ర్ 12న విడుదల కానుంది. HNG సినిమాస్ LLP బ్యానర్‌పై నిర్మించబడిన రాబోయే చిత్రం సహకుటుంబనం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చి బాబు సనా ప్రారంభించారు. ఉదయ్ శర్మ దర్శకత్వం వహించి, రాసిన ఈ చిత్రంలో రామ్…

    Continue Reading

  • ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైర‌ల్

    ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైర‌ల్

    అంతా ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో సెన్సేష‌న్ హైద‌రాబాద్ : సినీ రంగానికి సంబంధించి టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో నెంబ‌ర్ వ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌ను తాజాగా పూజారిగా ఉంటూ ప్ర‌భాస్, అనుష్క‌కు సంబంధించిన పెళ్లి చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇదంతా నిజ‌మ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీనిని క్రియేట్ చేశారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా…

    Continue Reading

  • వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

    వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

    మూడు వారాల్లో రూ. 7 కోట్లు వ‌సూలు నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన త‌ను గ్రామీణ ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ సంఘ‌ట‌న ఆధారంగా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇందులో న‌టించిన న‌టీ న‌టులు సైతం త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు యువ‌త‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసింది. రాజు…

    Continue Reading

  • సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే బెట‌ర్

    సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే బెట‌ర్

    ఐ బొమ్మ ర‌వి తండ్రి అప్పారావు కామెంట్స్ హైద‌రాబాద్ : పైర‌సీ వీడియోలు చ‌ట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం క‌లిగించాడంటూ ఐబొమ్మ‌, బొప్పం ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌విని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ సజ్జ‌నార్ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో త‌న‌ను 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున‌, నిర్మాతలు దిల్ రాజుతో పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports