నవ్వులపాలు కాకుండా బతికిన ఎంఎస్
నవ్వడం తెలిసిన అరుదైన నటుడు హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అరుదైన నటుడు ఎంఎస్ నారాయణ. ఏప్రిల్ 16 ఆయన జయంతి. ఈ సందర్బంగా మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు.…










