ఐతే దర్శకుడితో ప్రదీప్ రంగనాథన్ ..?
తనతో సినిమా చేయనున్నారా చెన్నై : తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఊహించని రీతిలో స్టార్ డమ్ పొందాడు ప్రదీప్ రంగనాథన్. తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు, నిర్మాతలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విలక్షణ దర్శకుడిగా…










