Category: News

  • విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

    విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : విభిన్న ప్ర‌తిభావంతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు విన‌త‌లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు దివ్యాంగులు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు ముఖ్య‌మంత్రి. తానే వారి వ‌ద్ద‌కు వెళ్లారు. వారి బాగోగుల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో గ‌తంలో ఏలిన జ‌గ‌న్ రెడ్డి…

    Continue Reading

  • అమరవీరుల కుటుంబాలకు సన్మానం

    అమరవీరుల కుటుంబాలకు సన్మానం

    వారి వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌న్న హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా : అమ‌ర వీరుల బ‌లిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు తెలంగాణ రావాలని, ఇక వస్తదో రాదో అనే ఆవేదన చెంది చని పోయార‌ని గుర్తు చేసుకున్నారు. అవునూరు సత్తయ్య తెలంగాణ ఉద్యమ…

    Continue Reading

  • కొండారెడ్డిప‌ల్లి స‌ర్పంచ్ ఏక‌గ్రీవం

    కొండారెడ్డిప‌ల్లి స‌ర్పంచ్ ఏక‌గ్రీవం

    సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడే ఇత‌డు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల కోలాహ‌లం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల‌న్నీ క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా చాలా చోట్ల గ్రామాల స‌ర్పంచ్ ల ప‌ద‌వులు ఏక‌గ్రీవం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంద‌రి దృష్టి ప్ర‌త్యేకంగా ప‌డింది సీఎం ఎ. రేవంత్ రెడ్డికి చెందిన స్వంత ఊరు. ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని అనుకున్నారు. కానీ ఏక‌గ్రీవం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేశారు. నాగ‌ర్…

    Continue Reading

  • వెయ్యి స్తంభాల ఆల‌య సుందరీక‌ర‌ణ

    వెయ్యి స్తంభాల ఆల‌య సుందరీక‌ర‌ణ

    చేప‌ట్టాల‌న్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లా : వ‌రంగ‌ల్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వెయ్యి స్తంభాల ఆలయాన్ని సుందరీకరించాలని సంబంధిత జిల్లా క‌లెక్టర్, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. హరిత ప్లాజాలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC), జౌళి మంత్రిత్వ శాఖ అధికారులతో సంభాషించారు. వరంగల్‌లోని కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను సందర్శించారు. భద్రకాళి ఆలయం…

    Continue Reading

  • వ‌ర‌ల్డ్ క్లాస్ న‌గ‌రం అమ‌రావ‌తి ఎక్క‌డ‌..?

    వ‌ర‌ల్డ్ క్లాస్ న‌గ‌రం అమ‌రావ‌తి ఎక్క‌డ‌..?

    ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ష‌ర్మిల ఫైర్అమ‌రావ‌తి : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై. మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ముఖ్యమంత్రి వ్య‌వ‌హారం అంటూ ఫైర్ అయ్యారు. తొలి విడత సేకరించిన 54 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ ఉందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. శ‌నివారం విజ‌య‌వాడ‌లో ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. ఐకానిక్ సముదాయాల నిర్మాణాలేవి? రైతుల నుంచి…

    Continue Reading

  • పిన్నెల్లి సోదరుల పాపం పండింది

    పిన్నెల్లి సోదరుల పాపం పండింది

    ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు జిల్లా : బ‌డుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాచ‌ర్ల ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మానంద రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి కుటుంబం అని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చేసి, తాలిబన్లలా ప్రతిపక్షాలు, ప్రజలపై దారుణ దమనకాండకు తెగబడ్డ దౌర్జన్యకారులు పిన్నెల్లి సోదరులు అని ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Continue Reading

  • ప‌వ‌న్ ఆస్తులు అమ్ముకో విజ‌య‌వాడ వెళ్లిపో

    ప‌వ‌న్ ఆస్తులు అమ్ముకో విజ‌య‌వాడ వెళ్లిపో

    నీకు ఎందుకు తెలంగాణ పై ఆక్ర‌శం పాల‌మూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నిప్పులు చెరిగారు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణ‌పై నోరు పారేసుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అన్నారు. తక్ష‌ణ‌మే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో అని మండిప‌డ్డారు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని అంద‌రూ అంటారని, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ…

    Continue Reading

  • జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    ఆదేశించిన హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి అమ‌రావ‌తి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్‌ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శ‌నివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. NDRF, SDRF బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు మంత్రి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని…

    Continue Reading

  • అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

    అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

    రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కీల‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో త‌న‌తో పాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణం…

    Continue Reading

  • హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

    హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

    ప్ర‌క‌టించిన సీఎం, డిప్యూటీ సీఎం బెంగళూరు : క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభానికి తెర దించారు ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. శ‌నివారం ఈ ఇద్ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ సీఎం పిలుపు మేర‌కు బ్రేక్ ఫాస్ట్ చేశాన‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి నా ఇంటికి భోజనం లేదా విందు కోసం వస్తారని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి దాకా కలిసి పని చేశామన్నారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports