బీసీ బంద్ ఒక ట్రైలర్ మాత్రమే : జాజుల
దీపావళి పండుగ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం హైదరాబాద్ : రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బంద్…










