ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ
రిజర్వేషన్లలు అమలు చేసేంత దాకా పోరాటం ఆగదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీసీ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో…










