ఏడిస్తే కూడా రాజకీయం చేస్తారా : సబితా ఇంద్రారెడ్డి
భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు హైదరాబాద్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. తమ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు…










