జూబ్లీహిల్స్లో కొడితే ఢిల్లీలో అదరాలె
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని…










