పాకిస్తాన్ ప్రజలతో ఎలాంటి సమస్యలు లేవు
స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర…










