ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్
బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భారత్ కు అరుదైన గౌరవం లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడ్డాయి. కానీ చివరకు కామన్వెల్త్ గేమ్స్ జనరల్…










