శాంసన్ ను పక్కన పెట్టడంపై కపిల్ దేవ్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ చైర్మన్, హెడ్ కోచ్ పై మండిపాటు హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పు పట్టారు. ప్రధానంగా కేరళ…










