టి20 వరల్డ్ కప్ జట్టులో శుభ్ మన్ గిల్ కు నో ఛాన్స్
కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వచ్చే ఏడాది 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే…










