6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
ప్రకటించిన సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). ఇది ప్రస్తుతం అమెరికా వేదికగా ఆన్ లైన్ వేదికగా ఏర్పాటైంది. మిలియన్ల కొద్దీ జనం దీనిని అనుసరిస్తున్నారు.…










